వేకువకై వేచుంట ఓ చినదాన వెన్నెలలోన
నీ వలపుల వానలో ముద్దులతో మురిపెంగా
తడుస్తూ చెరసాలగా నీ కౌగిళ్ళలో కవ్వింతల భారాన్ని
మోస్తూ నీ అందమైన అణువణువును చనువుతో
చక్కిలిగింతలు పెడుతూ మౌనం వీడకుండా నీ పెదాలను
నా పెదాలతో పెనవేస్తూ ఓదార్పుగా నీ వయ్యారాల
వైరాగ్యాన్ని వదిలించడానికి వరుస కుదిర్చే వయసులో
సరసానికి సమరం సమకూర్చు సమయానికి సంప్రదింపులతో
సాన్నిహిత్యం స్వాగతం పలికేలా నీ పలుకులతో పరవశం
చేసుకోడానికి చేరే వసంతం కోసం వేచి చూస్తూ
నాకు ఇష్టమైన నిన్ను ప్రియురాలిగా తలిచి
ఇల్లాలిగా వలచి నీకు ఇస్తున్న కానుకగా నా ఈ కవిత
Saturday, August 21, 2010
Wednesday, August 11, 2010
నా ఊపిరి
చందమామ చనువుతో
చిరుజల్లులు చక్కిలిగింతలు
పెడుతున్నటువంటి తరుణంలో
నా మదిలో మెదిలే నీ ఊహలు
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నీ దెంత చేరుటకై
నా దానివని నిన్ను తలచి
నా మది నిండా నిన్నే కొలచి
నన్ను కూడా వదిలేసి
నిన్నే నింపుకున్న నా ఎద
చప్పుడుల లయలు
నా యవ్వనానికి ఎరువై
నన్ను నాకు భారం చేస్తూ
నీ ఊహలతో తేలిపోతూ
లోకం(ప్రపంచం) చూడలేకపోతున్న
నిన్ను చూసిన నా కన్నులతో
నిండా నింపుకున్న నీ రూపం
అడ్డుగా తగలడుతుంటే కనీసం
పగలెంతో చీకటేంటో తెలియక
ఊరిస్తున్న నీ ఊహలకై
నా ఊపిరి నిలుస్తున్నది
నిరంతరం నిన్ను తలుస్తూ..
చిరుజల్లులు చక్కిలిగింతలు
పెడుతున్నటువంటి తరుణంలో
నా మదిలో మెదిలే నీ ఊహలు
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నీ దెంత చేరుటకై
నా దానివని నిన్ను తలచి
నా మది నిండా నిన్నే కొలచి
నన్ను కూడా వదిలేసి
నిన్నే నింపుకున్న నా ఎద
చప్పుడుల లయలు
నా యవ్వనానికి ఎరువై
నన్ను నాకు భారం చేస్తూ
నీ ఊహలతో తేలిపోతూ
లోకం(ప్రపంచం) చూడలేకపోతున్న
నిన్ను చూసిన నా కన్నులతో
నిండా నింపుకున్న నీ రూపం
అడ్డుగా తగలడుతుంటే కనీసం
పగలెంతో చీకటేంటో తెలియక
ఊరిస్తున్న నీ ఊహలకై
నా ఊపిరి నిలుస్తున్నది
నిరంతరం నిన్ను తలుస్తూ..
అందమైన ఓ శ్రీలేఖ అందుకో నా లేఖ
నీ జత చేరుటకై చెక్కిలి గింతలతో పదిలమాయే నా ప్రాకులాట
నిన్ను చూసే వేకువకై వెన్నెలలోనే వెదుకులాట
వాకిలుకే వాలు పొద్దు వీలు కాదా వెన్నెల
ముగ్గులేస్తూ ముద్దుగుమ్మ కనికరించావే కనులతోన
దొంగచాటుగా దొరనవన దొరసాని గారి దయవలన
నీ నీడలోనే నిలచిపోన మండుటెండల మాయలోనే
నా కనులకు విందు నువ్వు నిలుచుంటే నా ముందు
నీ సిగ్గుల మొగ్గలతో నా మదిలో కమ్మిన మబ్బులు
మరుపెరుగని మురిపెంతో మున్ముందుకు సాగేల సవరించవ వివరాలు
విన్న విన్చావే నీ గోడు నే నీకు అవుదునా సరిజోడు.....
నాలో ఆత్రుతని ఆపుకోలేక రాస్తున్నా ఆకర్షణ,ఆలాపనలు అమర్చిన ఈ లేఖ ఓ శ్రీలేఖ**
తొలిప్రేమ
ఆనంద రూపమై ఆహ్వాన దీపమై
అలరించినావే ఆదరించుటమని
నా నయనాలలోన నిలవవే మైన
నీ కవ్వింతలలోనే ముంచెత్తకు నన్నే
సుకుమార బాణీ సున్నితపు వాణి
నా మొదటి బోని అయినావే రాణి
చిరుకానుక అర్పించన చిలక
నా ప్రేమని ఒప్పుకుంటే కాదనక
నా ఉహల్లోన ఉగిసలాడి
అవునంటు అలక కాదంటూ మెలిక
పెట్టావో చిలక తడి ఆరిన తనువుల
వూటలేని బావిల ఉందునే ఊహాలోకంలో
అలరించినావే ఆదరించుటమని
నా నయనాలలోన నిలవవే మైన
నీ కవ్వింతలలోనే ముంచెత్తకు నన్నే
సుకుమార బాణీ సున్నితపు వాణి
నా మొదటి బోని అయినావే రాణి
చిరుకానుక అర్పించన చిలక
నా ప్రేమని ఒప్పుకుంటే కాదనక
నా ఉహల్లోన ఉగిసలాడి
అవునంటు అలక కాదంటూ మెలిక
పెట్టావో చిలక తడి ఆరిన తనువుల
వూటలేని బావిల ఉందునే ఊహాలోకంలో
అనుబంధాలకి తోడుగా నా ప్రేమకి నీడలా...
పరిచయాల పల్లకిలో పరవశించితినమ్మ పులకరించే నీ పలకరింపులకై పూనుకున్నధమ్మ నా ఈ జన్మ నీ చేలిమికేనమ్మ
మువ్వల మురిసేవు ముత్యమై మెరిసేవు మంచులా కరిగేవు నా మంచికై నీ నడవడిక అలవర్చుకున్న అపురూపపు బొమ్మ అది నీవేనమ్మా
వరముల వడిచేరి నీడల వెన్నంటి చల్లగా చనువు పెంచి చేరదీసిన కొమ్మ నీ చెలిమే కదమ్మా
నిత్యము నను కోరి నిలచివుండవే బొమ్మ నా మదినేరిగి మెదిలేటి ఓ ముద్దుగుమ్మ
మువ్వల మురిసేవు ముత్యమై మెరిసేవు మంచులా కరిగేవు నా మంచికై నీ నడవడిక అలవర్చుకున్న అపురూపపు బొమ్మ అది నీవేనమ్మా
వరముల వడిచేరి నీడల వెన్నంటి చల్లగా చనువు పెంచి చేరదీసిన కొమ్మ నీ చెలిమే కదమ్మా
నిత్యము నను కోరి నిలచివుండవే బొమ్మ నా మదినేరిగి మెదిలేటి ఓ ముద్దుగుమ్మ
fall in love
సమరానికి వేసవి కాలం
సరసానికి శీతాకాలం
సరదాకి సాయంకాలం
నా మదినేరుగని నీ మాయాజాలం
నను ముంచినదే ఓ మైన
ఇక మిగిలేనా నాకై నేనైనా..
సరసానికి శీతాకాలం
సరదాకి సాయంకాలం
నా మదినేరుగని నీ మాయాజాలం
నను ముంచినదే ఓ మైన
ఇక మిగిలేనా నాకై నేనైనా..
Tuesday, August 10, 2010
rest hour
చల్లగా వీస్తున్న చలి గాలుల నడుమ చనువుగా చెంత చేరుతున్న చిరు జల్లులతో కూడిన సంధ్యాసమయం. అద్బుతమైన ఆ ఆవరణంలో ఆనందమే ఆహ్వానిస్తున్నట్లుగా పలకరింపులతో పులకరించిపోతున్నాను. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వయసు మరచి గంతులేస్తున్న గడియలవి. అంతటి ఆనందం మరి అంతే ఆశ్చర్యం కూడాను. నా కలలో కూడా వూహించని ఘటన అది. అది ఏంటో తెలుసా "అవును నేను చెప్పక పోతే మీకెలా తెలుస్తుంది." ఆ రోజు ఆనందంను మించిన ఆశ్చర్యం ఎందుకంటే ఒక అందమైన అపురూపమైన అందాల బొమ్మ నన్ను పలకరిస్తుంటేనే పరవశించి పోతున్నాను. కాని తాను అదే సమయంలో తనకు నేనంటే ఇష్టమని నన్ను పెళ్లి చేసుకోవలనుకుంతున్నానని చెప్పింది. అంతే షాక్ తాకినట్లయింది. తనను ఒకసారి కూడా పలకరించిన సంధర్బం లేనే లేదు అలాంటిది నా మీద తనకి ప్రేమా! ఎందుకో విడ్డురంగా అనిపించింది. అందుకే smooth ga reject చేశాను. అదే మా ఇద్దరి చివరి కలయిక.
అల అలా సాగుతున్న సమయంలో నన్ను smooth ga touch చేస్తూ hot గా గుండెల్లో గుబులు రేపింది ఓ పరిచయం. అదే ఆనందానికి అర అంగుళం దగ్గరగా ఆప్యాయతలకు ఆలయంగా కన్పించింది. తనే నా వలపుల వన్నెలాడి రమ్య రూప సౌందర్య రాశి అయిన నవ్య. నవ్య పరిచయంతో నాకు ఒక నవ జీవితం మొదలయ్యింది. తను ఒక shop లో వుంటుంది. తను చాలా simple గా వుంటూ మంచి మానవత విలువలు కలిగి వుంది. అందుకే తను నాకే తెలియనంతగా నచ్చింది. అలా మొదలయ్యిన తన పరిచయం తరచుగా కలవడం జరుగుతూ వుంది. కాని ఏదో కొంచం బాధగా వుంటుంది అప్పుడప్పుడు. ఎందుకో నేను వెళ్ళిన కొన్నిసార్లు అక్కడ వరుణ్ నవ్యతో చాలా సన్నిహితంగా move అవుతుండటం తట్టుకోలేక పోతున్నాను. (He is looking better than me). అదేంటో తను నాది అన్న feeling నాది. అందుకే వరుణ్ ఎప్పుడైనా పలకరించిన పెద్దగా మాట్లడలనిపించేది కాదు. వరుణ్ మాత్రం నేను నవ్య ఎంత free గా వుంటున్న అతను పట్టించుకోనట్లుగానే enjoy చేస్తాడు. అది అతనిలో నాకు బాగా నచ్చింది. బయటకు మాత్రం కొంచం distance maintain చేసేవాడిని.
అల అలా సాగుతున్న సమయంలో నన్ను smooth ga touch చేస్తూ hot గా గుండెల్లో గుబులు రేపింది ఓ పరిచయం. అదే ఆనందానికి అర అంగుళం దగ్గరగా ఆప్యాయతలకు ఆలయంగా కన్పించింది. తనే నా వలపుల వన్నెలాడి రమ్య రూప సౌందర్య రాశి అయిన నవ్య. నవ్య పరిచయంతో నాకు ఒక నవ జీవితం మొదలయ్యింది. తను ఒక shop లో వుంటుంది. తను చాలా simple గా వుంటూ మంచి మానవత విలువలు కలిగి వుంది. అందుకే తను నాకే తెలియనంతగా నచ్చింది. అలా మొదలయ్యిన తన పరిచయం తరచుగా కలవడం జరుగుతూ వుంది. కాని ఏదో కొంచం బాధగా వుంటుంది అప్పుడప్పుడు. ఎందుకో నేను వెళ్ళిన కొన్నిసార్లు అక్కడ వరుణ్ నవ్యతో చాలా సన్నిహితంగా move అవుతుండటం తట్టుకోలేక పోతున్నాను. (He is looking better than me). అదేంటో తను నాది అన్న feeling నాది. అందుకే వరుణ్ ఎప్పుడైనా పలకరించిన పెద్దగా మాట్లడలనిపించేది కాదు. వరుణ్ మాత్రం నేను నవ్య ఎంత free గా వుంటున్న అతను పట్టించుకోనట్లుగానే enjoy చేస్తాడు. అది అతనిలో నాకు బాగా నచ్చింది. బయటకు మాత్రం కొంచం distance maintain చేసేవాడిని.
అలా నవ్యతో పరిచయం బాగా పెరిగింది. తన character నాకు బాగా నచ్చింది. తనకు కూడా నా మీద మంచి opinion కలిగింది. తను నన్ను బాగా నమ్మేది తన దృష్టిలో నేను Mr.perfect. అంత సవ్యంగానే వుంది. కాని నా love express ఎలా ఎపుడు చెయ్యాలో తోచటం లేదు. తను నాతో పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో అని భయంతో చస్తున్నాను. అదే సమయంలో ఎక్కువ late చేస్తే వరుణ్ ఎప్పుడు settle అవుతదేమోనని భయం. నా feelings ని cover చేసుకోలేక ఒక రోజు సాయంత్రం నవ్యతో మీరు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాను అంతే కాదు మా parents ని వాళ్ళ ఇంటికి తీసుకువస్తానని చెప్పాను. అందుకు తను కూడా ఒప్పుకుంది. ఆ ఆనదంలో నిద్ర మానుకుని ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూస్తున్నాను. అసలు నిద్ర వస్తే ఒట్టు. మా పెళ్లి ఎప్పుడ అని తేది కోసం తెగ తిప్పలుపడుతూ calendar వైపుగా చూస్తున్నాను. marriage date ఏది అయితే బాగుంటుందా అని వేదుకుతుండగానే తెల్లారింది. హాయిగా చంకలు దులుపుతూ హడావిడిగా తయారయ్యాను.
అందరి దేవుళ్ళ ఆశిర్వాధంతో నవ్య వాళ్ళ ఇంటికి మా parents తీసుకుని వెళ్లాను. వాళ్ళ ఇంట్లో కూడా చాలా సందడిగా వుంది. ఆ సందడి నాకు సమ్మగా స్వాగతం పలికింది. కాని ఆ సందడిలోనే కంగారు మొదలయ్యింది. నా నవ్య పెళ్ళయిన అమ్మాయిలా కనిపిస్తుంది కళ్ళు నిమురుకుంటూ నవ్య ని పలకరించా అప్పుడు తను నాకు ఇచ్చింది షాక్. నవ్యకి కూడా తన కూతురుని నాతో పెళ్లి చేయడం ఇష్టమని. ఏం చేయాలో అర్ధం కావడం లేదు అసలేంటో కూడా తెలియక తికమకపడుతున్నాను. కాని నాకు పెళ్లి చేసుకోవడం వాళ్ళ అయిన నవ్య వున్నా relation(friendship) ను కాపడుకుందామని కక్కుర్తి పడ్డాను
ఇది చాలదన్నట్టుగా నవ్య అసలు విషయం విప్పింది. తన కూతుర్ని షాప్ లో చూసి ప్రేమించానని ఈ పెళ్ళికి హాయిగా ఒప్పుకుందంట్ట. నవ్యకి నా మీద వున్నటువంటి నమ్మకమే తన కూతిరితో పెళ్ళికి సందేహం తెలపకుండా తలుపింధంట. అప్పుడు నన్ను కొంచం భాదించిన మరో సంఘటనా పాపం వరుణ్ నవ్య ల మద్య ఏదో వుంటుందని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను కాని వాళ్ళిద్దరూ తల్లికోడుకులేమో అనుకుంటుండగానే అసలు విషయం తెలిసిందేమంటే నేను పెళ్లి చేసుకోబోతున్న నవ్య కూతురు ఎవరో కాదు నాకు already propose చేసిన అమ్మాయి గీతా. ఇదేంటి నా తల రాత ఇలా వుంది. నాకు అన్ని ఇలా జరుగుతున్నాఎంటి అనుకుంటూనే పెళ్ళికి green signal ఇచ్చాను. ఏదైతేనేం నన్ను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాను అంతే కాదు నేను కోరుకున్న నవ్యతో బంధం బలపడుతుంధనుకుంటూ పెళ్లి కార్యక్రమాలు హడావుడిగా మొదలెట్టాను. రోజులు దగ్గర పడుతున్నాయి పనుల వేగం పుంజుకుని సక్రమంగా సాగుతున్నాయి. తీరా పెళ్లి సమయం వచేసరికి గీతా గీతా దాటుకుని వరుంతో jump. అలా గీతా వరుణ్ దైర్యం చేసి వాళ్ళ ప్రేమని పండించుకున్నారు.ఇది తెలిసి పరువు పోయిందే అనే బాధతో నవ్య చనిపోయింది. అదే నా పాలిట శాపమయ్యింది . అలా నా జీవితం సర్వనాశనం చేసేసింది. అలా బాధలకే బందువుగా బంది అయ్యాను. అలా naa bad time కొనసాగుతూనే వుంది. ఆకరికి భగవంతుడు కూడా నా బాధలను చూస్తుండలేక వరాలన్నీ కురిపించాడు. ఆ వరాల ఫలితమే అలారం మోతతో మొదలయ్యిన morning. అంతా happy గా వుంది నేను ఏమి కోల్పోలేదని తెలిసి. అలా ఒకరోజు కల నన్ను కలవరపరిచింది.
తు..తు..తూ
నాలో తాపాన్ని ముడుతు
ఆశల ఆవిరిని తడుతు
నా ప్రేమని నీ ప్రేమకి ప్రేమగా పెడుతు
చిరునవ్వుగా తిడుతు
నా నువ్వుగా పుడుతు
(నా) ఊహల్లో తూలుతు
(నా) కన్నుల్లో తేలుతు
(నా) గుండెల్లో పేలుతు
ఆనందంతో సేద తీరుతు
నీ కవ్వింథలకి కారుతు
నీతో అనుబంధానికి ఆరుతు
నీ చెంతకి చేరుతు
నీ ప్రేమని కోరుతు
నిలుచుండన ఊరుతూ......
ఆశల ఆవిరిని తడుతు
నా ప్రేమని నీ ప్రేమకి ప్రేమగా పెడుతు
చిరునవ్వుగా తిడుతు
నా నువ్వుగా పుడుతు
(నా) ఊహల్లో తూలుతు
(నా) కన్నుల్లో తేలుతు
(నా) గుండెల్లో పేలుతు
ఆనందంతో సేద తీరుతు
నీ కవ్వింథలకి కారుతు
నీతో అనుబంధానికి ఆరుతు
నీ చెంతకి చేరుతు
నీ ప్రేమని కోరుతు
నిలుచుండన ఊరుతూ......
కవ్విస్తూ కలవరం కాదంటే చలి జ్వరం
ఆనంద రూపమై ఆహ్వాన దీపమై
అలరించినావే ఆదరించుట మాని
ఆరులో చేరి సెలయేరులా పారి
చేదిరేనే నా మది చేరునా నీ ఎద
నా ఆణువణువూ అలజడి ఆపునే నీ వాడి
సాగర తీరాన పుట్టిన ప్రళయం
సాగిస్తున్న పయనం నీ పరిణయంతో పతనం
నువ్వు నాటిన విత్తు నన్ను చేస్తుందే చిత్తు
నా మీద ఒట్టు ఇది కాదంటే తిట్టు
నీ గుట్టు రట్టు చేయవే నాకు తెలిసేట్టు
నీ రూపుకై నా చూపు కాస్తుందే కాపు
నిథమూ నిను కోరే నిలిచి వుంటున్ననే
నిలవవే నెరజాణ నా కనులలోనా............
అలరించినావే ఆదరించుట మాని
ఆరులో చేరి సెలయేరులా పారి
చేదిరేనే నా మది చేరునా నీ ఎద
నా ఆణువణువూ అలజడి ఆపునే నీ వాడి
సాగర తీరాన పుట్టిన ప్రళయం
సాగిస్తున్న పయనం నీ పరిణయంతో పతనం
నువ్వు నాటిన విత్తు నన్ను చేస్తుందే చిత్తు
నా మీద ఒట్టు ఇది కాదంటే తిట్టు
నీ గుట్టు రట్టు చేయవే నాకు తెలిసేట్టు
నీ రూపుకై నా చూపు కాస్తుందే కాపు
నిథమూ నిను కోరే నిలిచి వుంటున్ననే
నిలవవే నెరజాణ నా కనులలోనా............
Subscribe to:
Comments (Atom)